Published : 12/04/2021 03:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముగిసిన ఎన్‌ఐఏ విచారణ

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే: కేంద్ర కారాగారంలో ఉన్న మావోయిస్టులకు, సానుభూతిపరులకు ఎన్‌ఐఏ అధికారులు నాలుగు రోజులుగా నిర్వహించిన విచారణ ఆదివారంతో ముగిసింది. వారి నుంచి సేకరించిన వివరాలను గోప్యంగా నమోదు చేసుకున్నారు. వీటిని ఉన్నతాధికారులకు తప్ప ఎవరికి తెలియపరచటం లేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని