Published : 12/04/2021 03:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తిరుపతిలో భారీ మెజార్టీతో వైకాపా విజయం : మంత్రి

మద్దిలపాలెం, న్యూస్‌టుడే : తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం మద్దిలపాలెం నగర పార్టీ కార్యాలయంలో జ్యోతిరావుఫులే జయంతి కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చి తిరుపతి సభ రద్దు చేసుకున్నారన్నారు.  పవన్‌ సినిమాను ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నట్లు చెప్పటం దుర్మార్గమన్నారు.  జగన్‌కు సవాలు చేసే స్థాయి లోకేష్‌కు లేదన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని