అప్పన్నస్వామికి స్వర్ణ పుష్పార్చన
logo
Published : 18/06/2021 03:52 IST

అప్పన్నస్వామికి స్వర్ణ పుష్పార్చన

శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి సన్నిధిలో ఆర్జిత సేవల్లో భాగంగా గురువారం స్వర్ణ పుష్పార్చన ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది.  బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శత నామార్చన నిర్వహించారు. అదే వేదికపై నిత్య కల్యాణోత్సవాన్ని కమనీయంగా జరిపించారు.

-న్యూస్‌టుడే, సింహాచలం (అడివివరం)


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని