ఈఎన్‌టీ ఆసుపత్రిలో బ్లాక్‌ ఫంగస్‌ శస్త్రచికిత్సలు
logo
Published : 18/06/2021 03:51 IST

ఈఎన్‌టీ ఆసుపత్రిలో బ్లాక్‌ ఫంగస్‌ శస్త్రచికిత్సలు

పెదవాల్తేరు: ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు ఆసుపత్రిలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులకు వైద్యసేవలు కొనసాగుతున్నాయి. ఇటీవలి వరకు కరోనా రోగులకు సేవలందించిన ఈ ఆసుపత్రి ఈనెల 11 నుంచి బ్లాక్‌ ఫంగస్‌ కేసులను చూస్తోంది. వారం రోజులుగా సుమారు 40 మంది వరకు బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘునాథబాబు తెలిపారు. ఇప్పటికే 20 మందికి శస్త్రచికిత్సలు చేశామన్నారు. వాళ్లందరు కోలుకుంటున్నారన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని