ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధం
logo
Published : 18/06/2021 03:51 IST

ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధం

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే : జీవీఎంసీకి చెందిన 66 మంది ఉపాధ్యాయులు మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తుండగా.. జనవరిలో జరిగిన బదిలీల నుంచి తమను మినహాయించాలని వీరు కోర్టును ఆశ్రయించారు. అయితే తీర్పు వీరికి వ్యతిరేకంగా రావడంతో వీరి బదిలీ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. వీరికి శుక్ర, శనివారాల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని