మూడింటికి ముహూర్తం
eenadu telugu news
Published : 31/07/2021 03:01 IST

మూడింటికి ముహూర్తం

50 శాతం ప్రేక్షకులతో థియేటర్లు
అనకాపల్లిలో తెరుచుకున్న థియేటర్‌

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: రెండోవిడత కరోనా ప్రభావంతో మూతపడ్డ సినిమా హాళ్లు శుక్రవారం నుంచి తెరుచుకున్నాయి. ఏప్రిల్‌ 28 నుంచి మూతపడ్డ థియేటర్లను 50 శాతం సీటింగ్‌తో, కరోనా నిబంధనలు పాటిస్తూ తిరిగి తెరవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో అనకాపల్లిలో ఉన్న ఆరు థియేటర్లలో మూడింటిని శుక్రవారం తెరిచారు. మిగిలినవాటిని దశలవారీగా తెరిచేందుకు యజమానులు చర్యలు తీసుకుంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని