మంత్రితో ఉన్నతాధికారుల భేటీ
eenadu telugu news
Published : 31/07/2021 03:47 IST

మంత్రితో ఉన్నతాధికారుల భేటీ


మంత్రికి మొక్కను అందజేస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున

గురుద్వారా, న్యూస్‌టుడే: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జునరావు, నగర లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ-1 గౌతమి సాలి శుక్రవారం సీతమ్మధారలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై చర్చించుకున్నారు.

మంత్రితో మాట్లాడుతున్న డీసీపీ గౌతమి సాలి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని