బిల్లులు చెల్లించాలని నిరసన
eenadu telugu news
Published : 31/07/2021 03:47 IST

బిల్లులు చెల్లించాలని నిరసన

డీఈఓ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న కార్మికులు

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే : 2020 డిసెంబర్‌ నుంచి మధ్యాహ్న భోజన సరకుల బిల్లులు విడుదల చేయాలని, 2021 మార్చి నుంచి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం వినతి పత్రాన్ని డీఈఓ లింగేశ్వరరెడ్డికి అందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని