ఓంకార రూపం దీపశోభితం
eenadu telugu news
Published : 18/09/2021 05:30 IST

ఓంకార రూపం దీపశోభితం

రసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి చీడికాడ మండలం బి.సింగవరంలో ఫన్నీగాయ్స్‌ ఆధ్వర్యంలో 1,116 దీపాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరై ఓంకార రూపంలో దీపాలను వెలిగించారు. దీపాల వెలుగులో ఆ ప్రాంతం శోభాయమానంగా దర్శనమిచ్చింది. సర్పంచి సన్యాసినాయుడు, జయరామకృష్ణ పాల్గొన్నారు.

- చీడికాడ, న్యూస్‌టుడే


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని