ఐఎన్‌సీఓఏ నూతన కార్యవర్గం
eenadu telugu news
Published : 18/09/2021 05:30 IST

ఐఎన్‌సీఓఏ నూతన కార్యవర్గం

సింధియా, న్యూస్‌టుడే : తూర్పునావికాదళానికి(ఈఎన్‌సీ) చెందిన ఇండియన్‌ నేవీ సివిల్‌ అధికారుల సంఘం (ఐఎన్‌సీవోఏ) నూతన కార్యవర్గం శుక్రవారం ఏర్పాటైంది. సంఘం అధ్యక్షుడిగా జి.ప్రకాశరావు, ఉపాధ్యక్షులుగా అమిత్‌జోషి, బెంగాలీ సర్దార్‌, కేవీఎస్‌ఎన్‌ రాజు,  ప్రధాన కార్యదర్శిగా పైలా శ్రీనివాస్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా ఎస్‌.దేముళ్లు, సంయుక్త కార్యదర్శులుగా వి.రవీంద్రబాబు, పి.వెంకటఅప్పారావు, వి.వెంకటరావు, ఎస్‌.ఎన్‌.సాహు, పీఎన్‌ సాయిష్‌కుమార్‌, ఎండీఎన్వీ.రావు, సహాయక కార్యదర్శులుగా టి.పాశి, బీవీ.నరసింహం, పి.అప్పలరాజు, జి.సురేష్‌బాబు, ఏసీహెచ్‌.గౌతమ్‌రావు, శాంతిస్వరూప్‌, కోశాధికారిగా ఎన్‌.వాసుదేవరావు, కార్యనిర్వాహక సభ్యులుగా పి.దుర్గాప్రసాద్‌, ఎం.ఎన్‌.మూర్తి, కె.మోహన్‌కుమార్‌, రామ్‌భరత్‌, ఎస్‌డీ.టికే వ్యవహరిస్తారని నిర్వాహకులు తెలిపారు.ఎన్నికల అధికారులకు ఎస్‌.జగదీష్‌కుమార్‌, పరమానంద మహంత వ్యవహరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని