తులసీరావుకు సత్కారం
eenadu telugu news
Published : 18/09/2021 05:30 IST

తులసీరావుకు సత్కారం


తులసీరావుతో మేయర్‌ దంపతులు

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే : విశాఖ డెయిరీ ఛైర్మన్‌గా ఆడారి తులసీరావు బాధ్యతలు చేపట్టి 35 ఏళ్లు పూర్తైన సందర్భంగా శుక్రవారం జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి దంపతులు సత్కరించారు. షీలానగర్‌ తులసీరావు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డెయిరీ వైస్‌ఛైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌, డైరెక్టర్‌ రమాకుమారి, ఎండీ ఎస్‌వీ.రమణ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని