సంపత్‌ వినాయగర్‌ హుండీ ఆదాయం లెక్కింపు
eenadu telugu news
Published : 19/09/2021 04:08 IST

సంపత్‌ వినాయగర్‌ హుండీ ఆదాయం లెక్కింపు

ఆదాయాన్ని లెక్కిస్తున్న సిబ్బంది

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ఆశీలుమెట్ట సంపత్‌ వినాయగర్‌ ఆలయం హుండీ ఆదాయం 21 రోజులకు రూ.25.60లక్షలు లభించిందని ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు టీఆర్‌ చోళన్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖతర్‌ రియాల్‌ 28, సౌదీ రియాల్‌ 1, బంగారం ఆరు గ్రాములు, వెండి 229 గ్రాములు వచ్చిందన్నారు. దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌వీఎస్‌ఎస్‌ గౌరి, కె.నాగేంద్ర లెక్కింపును పర్యవేక్షించగా, శివజ్యోతి సేవా సంఘం సభ్యులు హుండీని లెక్కించారన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని