సివిల్స్‌ ఫలితాలలో ప్రతిభ
eenadu telugu news
Published : 26/09/2021 03:48 IST

సివిల్స్‌ ఫలితాలలో ప్రతిభ


సందీప్‌ రాజొరియాను అభినందిస్తున్న వినెక్స్‌ అకాడమీ డైరెక్టర్‌ శ్రీనివాసరావు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే : సివిల్స్‌-2020 ఫలితాలలో వినెక్స్‌ విద్యార్థి సందీప్‌ రాజొరియా ప్రతిభ చూపారని సంస్థ సంచాలకుడు ఎన్‌.శ్రీనివాసరావు తెలిపారు. నిరంతర కృషి, ప్రణాళిక ప్రకారం చదవడం, అధ్యాపకుల నిరంతర పర్యవేక్షణతో 290వ ర్యాంకు సాధ్యమైందన్నారు. స్టడీ మెటీరియల్‌ అధ్యయనం చేయడంతోపాటు ఎప్పటికప్పుడు సందేహాలను తీర్చుకోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకున్నారని తెలిపారు. సివిల్స్‌ ర్యాంకు చాలా కష్టమనే అభిప్రాయం ఉందని, కష్టపడి చదివితే చాలా తేలికని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని