Suicide: విశాఖ స్టీల్‌ ప్లాంట్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌ బలవన్మరణం
eenadu telugu news
Updated : 24/10/2021 14:55 IST

Suicide: విశాఖ స్టీల్‌ ప్లాంట్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌ బలవన్మరణం

విశాఖ: ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. స్టీల్‌ ప్లాంట్‌ క్వార్టర్స్‌ సెక్టార్‌ 3లోని ఇంట్లో రమేశ్‌ నాయుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇతను మల్కాపురం పీఎస్‌లో విధులు నిర్వర్తించేవారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని