ఆయుధాలపై అవగాహన
eenadu telugu news
Published : 27/10/2021 02:17 IST

ఆయుధాలపై అవగాహన

విద్యార్థులకు వివరిస్తున్న సీఐ దేముడుబాబు

అరకులోయ, న్యూస్‌టుడే: పోలీసులు ఉపయోగించే ఆయుధాలపై విద్యార్థులకు మంగళవారం అరకులోయ పోలీస్‌స్టేషన్‌లో అవగాహన కల్పించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని సీఐ దేముడుబాబు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించారు. ఎస్‌ఐ షేక్‌ నజీర్‌, ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని