36 కొవిడ్‌ కేసులు నమోదు
eenadu telugu news
Published : 27/10/2021 05:32 IST

36 కొవిడ్‌ కేసులు నమోదు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కొత్తగా 36 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని ఏఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ తెలిపారు. మొత్తం బాధితుల సంఖ్య 1,58,067కు చేరిందని చెప్పారు. తాజాగా 33 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 1,56,232 మంది డిశ్ఛార్జి అయ్యారన్నారు. ప్రస్తుతం 739 మంది కొవిడ్‌ ఆసుపత్రులు, ఇళ్లలో చికిత్స పొందుతుండగా, ఇంత వరకు 1,096 మంది మృతి చెందారని వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని