మైదానం వీడక... చెత్త సేకరణకు వాడక
eenadu telugu news
Published : 27/10/2021 05:32 IST

మైదానం వీడక... చెత్త సేకరణకు వాడక

చెత్త సేకరణకు నగరానికి కొత్తగా దాదాపు 300 వాహనాలను తీసుకొచ్చారు. కొద్ది రోజుల క్రితమే వాటిని ప్రారంభించారు. జోన్ల వారీగా కేటాయించకపోవడంతో ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియంలో అలాగే ఉంచారు. దీంతో మైదానంలో ఆటలాడేందుకు ఇబ్బందికరంగా ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని క్రీడాకారులు కోరుతున్నారు.

-న్యూస్‌టుడే,విశాఖ క్రీడలు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని