close

శనివారం, అక్టోబర్ 24, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విజయనగరంలో లలితా షోరూం ప్రారంభం  

విజయనగరం పట్టణం: విజయనగరం ఎంజీ రోడ్డులో ఏర్పాటు చేసిన లలితా జ్యువెల్లరీ మార్ట్‌ను ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్పాశ్రీవాణి, ఎంపీ బెల్లం చంద్రశేఖర్‌ ప్రారంభించారు. విజయనగర ప్రజలకు ఈ షోరూం అందుబాటులోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని ఎంపీ చంద్రశేఖర్‌ అన్నారు. పుష్పాశ్రీవాణి  షోరూం వివిధ విభాగాలను పరిశీలించారు. పలు ఆభరణాలను ఆసక్తిగా తిలకించి  ధరించారు.  కార్యక్రమంలో మేనేజర్‌ సునీతా, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.