బృహత్తర ప్రణాళికపై నిశిత పరిశీలన
eenadu telugu news
Published : 25/09/2021 06:06 IST

బృహత్తర ప్రణాళికపై నిశిత పరిశీలన

ఈనాడు, విశాఖపట్నం : విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌(బృహత్తర ప్రణాళిక-2041) ముసాయిదాపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన కొలిక్కి వచ్చింది. వివిధ రూపాల్లో వచ్చిన విజ్ఞాపనలను అధికారులు నిశితంగా తనిఖీ చేశారు. మార్పులు చేసిన వాటిని చివరిగా సాంకేతిక కమిటీ సభ్యులు పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. సాంకేతిక కమిటీ శనివారం విశాఖకు చేరుకోనుంది. మూడు రోజులు ఇక్కడే ఉండి కారణాలు తెలుసుకొని తగిన ఆమోదం తెలపనున్నారు. లేకుంటే తిరస్కరించి అందుకు కారణాలు అక్కడే రాసి తగిన సూచనలు చేయనున్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని