పాఠశాల అభివృద్ధికి విరాళం
eenadu telugu news
Published : 25/09/2021 06:06 IST

పాఠశాల అభివృద్ధికి విరాళం


హెచ్‌ఎం రాముకు రూ.లక్ష నగదు ఇస్తున్న కమిటీ అధ్యక్షుడు కృష్ణ

బాడంగి, న్యూస్‌టుడే: గొల్లాది జెడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షుడు బేతనపల్లి కృష్ణ రూ.లక్ష విరాళం ఇచ్చారు. కృష్ణ అధ్యక్షునిగా ఎన్నికకావడంతో గ్రామపెద్దల కోరిన మేరకు పాఠశాలను అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు రూ.లక్ష ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు హెచ్‌ఎం బొక్కేన రాముకు కృష్ణ నగదును అందజేశారు. సర్పంచి ప్రతినిధి బేతనపల్లి శంకరరావు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని