ఎమ్మెల్సీ సోదరుడు ప్రసాద్‌వర్మ మృతి
eenadu telugu news
Published : 25/09/2021 06:06 IST

ఎమ్మెల్సీ సోదరుడు ప్రసాద్‌వర్మ మృతి


మొయిదలో ప్రసాద్‌వర్మ భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న రఘువర్మ

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు సోదరుడు ప్రసాద్‌వర్మ(62) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయనకు భార్య దేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రసాద్‌వర్మ భౌతికకాయాన్ని ఎమ్మెల్సీ రఘువర్మ, ఎమ్మెల్యే రాజన్నదొర, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటరమణ, జడ్పీటీసీ సన్యాసినాయుడు, సర్పంచులు, నాయకులు సందర్శించారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని