సీఎం సహాయ నిధికి రూ.30లక్షల విరాళం
eenadu telugu news
Published : 25/09/2021 06:06 IST

సీఎం సహాయ నిధికి రూ.30లక్షల విరాళం


ముఖ్యమంత్రికి డీడీ అందజేస్తున్న సీపీఎఫ్‌ యాజమాన్య ప్రతినిధులు

పూసపాటిరేగ, న్యూస్‌టుడే: పూసపాటిరేగ మండలంలోని చోడమ్మ అగ్రహారంలోని సీపీఎఫ్‌ పరిశ్రమ యాజమాన్యం కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా సీఎం సహాయ నిధికి రూ.30 లక్షల విరాళాన్ని అందజేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి డీడీని ఇచ్చినట్లు సంస్థ అధ్యక్షుడు విచిత్‌.కె తెలిపారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని