ఆర్టీసీ అర్బన్‌ సీటీఎంగా పద్మావతి
eenadu telugu news
Published : 24/10/2021 05:42 IST

ఆర్టీసీ అర్బన్‌ సీటీఎంగా పద్మావతి

ఈనాడు, విశాఖపట్నం: ఆర్టీసీ విశాఖపట్నం అర్బన్‌ సీటీఎంగా పద్మావతి రానున్నారు. ప్రస్తుతం ఈమె తూర్పు గోదావరి జిల్లా తుని డిపో మేనేజర్‌గా పని చేస్తుండగా... ఉద్యోగోన్నతి కల్పించి బదిలీ చేశారు. ప్రస్తుతం విశాఖ సీటీఎంగా పని చేస్తున్న సుధాబిందును విజయనగరం జోనల్‌ కార్యాలయంలో డిప్యూటీ పర్సనల్‌ మేనేజర్‌గా బదిలీ చేశారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని