వైభవంగా రాములోరి పట్టాభిషేకం
eenadu telugu news
Published : 28/10/2021 05:20 IST

వైభవంగా రాములోరి పట్టాభిషేకం

రామతీర్థం పుణ్యక్షేత్రంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించు కొని బుధవారం శ్రీరామచంద్రస్వామికి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రాతఃకాలార్చన, బాలభోగం అర్చకులు చేపట్టారు. స్వామికి పంచామృత అభిషేకాలు చేసి కల్యాణం చేశారు. ఉత్సవ ఏర్పాట్లను దేవస్థానం ఈవో డీవీవీ ప్రసాదరావు, దేవదాయ శాఖ సిబ్బంది పర్యవేక్షించారు.- న్యూస్‌టుడే,నెల్లిమర్ల


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని