Published : 21/04/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చామంతులతో అర్చన

 

రంగంపేట, న్యూస్‌టుడే: శ్రీభద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రుల మహోత్సవాలు జరుగుతున్నాయి. మంగళవారం ఎనిమిదో రోజు చామంతి పూలతో భద్రకాళి అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం, నవరాత్ర కల్పాన్ని అనుసరించి విశేష పూజలు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని