close

మంగళవారం, మే 26, 2020

తాజా వార్తలు

ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు

పోలవరం: పోలవరం నుంచి ఇతర గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో మురళీ కృష్ణ తెలిపారు. శనివారం పోలవరం బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజమహేంద్రవరం, నిడదవోలు డిపోల నుంచి బస్సులు తిరుగుతున్నాయని, వాటిలో ప్రయాణం చేసే వారి ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఈ పరీక్షలు చేయడం తప్పనిసరి అన్నారు. పరీక్షలు చేసేందుకు రెండు షిఫ్టుల్లో ఆరోగ్య కార్యకర్తలను నియమించామని, థర్మల్‌ స్క్రీనింగ్‌లో జ్వర తీవ్రత లక్షణాలు కన్పిస్తే వారి ప్రయాణాన్ని రద్దు చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.