Published : 03/03/2021 05:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక 


కర్రి సుస్మిత

 

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు భీమవరం వెస్ట్‌బెర్రీ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని కర్రి సుస్మిత ఎంపికైనట్లు డైరెక్టర్‌ ఎన్‌.మహేష్‌, ప్రధానోపాధ్యాయిని జి.సునీత మంగళవారం తెలిపారు. ఇటీవల విజయవాడలో జరిగిన అంతర్‌ జిల్లా జూనియర్‌, సబ్‌ జూనియర్‌ పోటీల్లో ప్రతిభ చూపిన సుస్మిత ఈ నెల 23న మహారాష్ట్రలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని