Published : 17/04/2021 17:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాఠశాలల్లో పారిశుద్ధ్యంపై అవగాహన

దెందులూరు: మండలంలోని పాఠశాలల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో బుధవాస్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. వాటిలోంచి పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచటానికి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయటంతో పాటు పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించవచ్చన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని