మొన్న తండ్రి.. నేడు తనయుడు
logo
Published : 09/05/2021 06:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మొన్న తండ్రి.. నేడు తనయుడు

మొగల్తూరు, న్యూస్‌టుడే: సజావుగా సాగుతున్న పచ్చని కుటుంబాల్లో కరోనా మహమ్మారి కల్లోలం రేపుతోంది. మొగల్తూరు మండలం పేరుపాలెం నార్తుకు చెందిన కురెళ్ల సత్యనారాయణ(70) అనారోగ్యంతో మూడు రోజుల కిందట మృతి చెందారు. ఆయన కుమారుడు శ్రీనివాసరావు(42)కు కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం తణుకులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని