మన్యంలో ప్రత్యేక తనిఖీలు
logo
Published : 19/06/2021 02:38 IST

మన్యంలో ప్రత్యేక తనిఖీలు

పరిశీలిస్తున్న డాగ్‌స్క్వాడ్‌

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: మన్యంలో డాగ్‌, బాంబు స్క్వాడ్‌లు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించాయి. బుట్టాయగూడెం మండలం దుద్దుకూరు, దొరమామిడి తదితర గ్రామాల్లో వంతెనలు, కల్వర్టులు, రహదారుల వెంబడి పరిశీలించారు. దుద్దుకూరులో ఎమ్మెల్యే బాలరాజు ఇంటి పరిసరాల్లోనూ తనిఖీ చేశారు. విశాఖ మన్యంలో ఎదురు కాల్పుల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని