గురుకుల కళాశాలలో తక్షణ ప్రవేశాలు
eenadu telugu news
Published : 29/09/2021 01:40 IST

గురుకుల కళాశాలలో తక్షణ ప్రవేశాలు

చేగుంట, న్యూస్‌టుడే: చేగుంటలోని తెలంగాణ గిరిజన బాలికల గురుకుల జూనియర్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి తక్షణ ప్రవేశాలు చేపట్టినట్లు ప్రిన్సిపల్‌ మాధవి తెలిపారు. సీఈసీ ప్రథమ సంవత్సరంలో ఐదు సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 29న అన్ని ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. ఎస్టీ విద్యార్థినులకు మాత్రమే అవకాశం ఉంటుందని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని