చుక్క చుక్కా లెక్కేయాల్సిందే!
eenadu telugu news
Updated : 20/10/2021 02:59 IST

చుక్క చుక్కా లెక్కేయాల్సిందే!

ఏడాదిలో 44 శాతం పెరిగిన ఇంధన ధరలు

పొదుపు చర్యలతో రవాణా వ్యయం తగ్గించుకోవచ్చిలా..

ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌లో మంగళవారం లీటర్‌ పెట్రోలు ధర రూ.110.12గా ఉంది. పరిస్థితులు చూస్తుంటే పెరగడమే తప్ప తగ్గేలా కనిపించడం లేదు. సరిగ్గా ఏడాది కిందట రూ.76.88 ఉంది. సంవత్సర కాలంలో దాదాపు 44 శాతం పెరిగింది. సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబుకు పెట్రోలు చిల్లు పెడుతోంది. దీంతో వాహనదారులు పొదుపు చర్యలపై దృష్టిపెట్టారు. పలు చిట్కాలను పాటిస్తే కొంతైనా భారం తగ్గించుకోవచ్ఛు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని