అమరులారా.. అందుకోండి వందనం
eenadu telugu news
Published : 22/10/2021 02:22 IST

అమరులారా.. అందుకోండి వందనం

పోలీసు అమర వీరుల దినోత్సవం సందర్భంగా గురువారం గోషామహల్‌  స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం వందనం చేస్తున్న హోంమంత్రి మహమూద్‌అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, కొత్వాల్‌ అంజనీకుమార్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని