తారుపై తారు.. ప్రజాధనం మేశారు
eenadu telugu news
Published : 22/10/2021 02:22 IST

తారుపై తారు.. ప్రజాధనం మేశారు

భారీ వర్షాలకు ఛిద్రమైన రోడ్లను బాగు చేయడం మానేసి.. బాగున్న రోడ్లపైనే తారు వేస్తున్నారు. మలక్‌పేట టీవీ టవర్‌ నుంచి అంబర్‌పేట వెళ్లే దారిలో ఎలాంటి గుంతలు (మొదటి చిత్రం) లేవు. అయినా సరే ఆ రోడ్డుపై తారు వేశారు.. ఒకసారి కాదు రెండుసార్లు.. రెండుపొరలుగా వేసి (రెండో చిత్రం) చదును చేశారు. కమీషన్ల కోసమే అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తునారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని