‘‘ఏయ్‌ బుజ్జి నీకు నేనే’’ ఫస్ట్‌ లుక్‌ విడుదల
eenadu telugu news
Published : 22/10/2021 02:22 IST

‘‘ఏయ్‌ బుజ్జి నీకు నేనే’’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

ఎస్‌ఎస్‌ మూవీ కార్పొరేషన్‌ బ్యానర్‌పై సతీశ్‌ మేరుగు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘‘ఏయ్‌ బుజ్జి నీకు నేనే’’ ఫస్ట్‌లుక్‌ను తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా గురువారం అబిడ్స్‌లో విడుదల చేశారు. ఈ చిత్రంలో సతీశ్‌ మేరుగు, హితికాసింగ్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గౌతమ్‌ రవిరామ్‌, ఎడిటింగ్‌ రాము గడుతూరి, ఫైట్స్‌ అవినాష్‌, కొరియోగ్రాఫర్‌గా హరితాటిపల్టి వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

-అబిడ్స్‌, న్యూస్‌టుడే


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని