‘దేశంలో కంప్యూటర్‌ విప్లవానికి ఆద్యుడు రాజీవ్‌గాంధీ’ - Hyderabad - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

ప్రధానాంశాలు

‘దేశంలో కంప్యూటర్‌ విప్లవానికి ఆద్యుడు రాజీవ్‌గాంధీ’

జాంబాగ్‌, న్యూస్‌టుడే: దేశంలో కంపూటర్ల విప్లవానికి ఆద్యుడు మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్‌గాంధీ అని మాజీ ఎంపీలు మల్లురవి, మధుయాష్కీగౌడ్‌ పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ వర్ధంతిని మంగళవారం గాంధీభవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి జి.నరేందర్‌యాదవ్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు సంజయ్‌కుమార్‌యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.