close

మంగళవారం, జులై 16, 2019

ప్రధానాంశాలు

ప్రాణదాన ట్రస్టుకు విరాళం అందజేత

విరాళం అందజేస్తున్న దాత

సున్నిపెంట సర్కిల్‌, న్యూస్‌టుడే: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన చంద్రవర్దన్‌ రూ.1,01,116 విరాళాన్ని సోమవారం ఆలయ అధికారులకు అందజేశారు. విరాళం అందజేసిన దాతకు స్వామిఅమ్మవార్ల ప్రసాదాలను, శేషవస్త్రాలను అందజేశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.