బుధవారం, డిసెంబర్ 11, 2019
ప్రయాణికులు లోపలికి వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన వివరాల బోర్డులు
టికెట్ కార్యాలయం వద్ద విద్యుత్తు కాంతులతో ఏర్పాటు చేసిన బోర్డులు
జామాబాద్ రైల్వేస్టేషన్‌ను అధికారులు సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. రైల్వేస్టేషన్‌కు గతంలో హైదరాబాద్ - నిజామాబాద్ - మన్మాడ్ - ముంబయి వరకు రైల్వే మార్గం ఉండేది. నిజామాబాద్ - కరీంనగర్ - పెద్దపల్లి రైల్వేలైన్ పనులు పూర్తయి రైళ్లు నడుస్తున్నాయి. దీంతో జంక్షన్‌గా మారింది. స్టేషన్‌కు ఎక్కువ మొత్తంలో నిధులు రావడంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ముందుభాగం పనులు దాదాపు పూర్తి అయ్యాయి. బుకింగ్ కౌంటరు వద్ద, ప్రయాణికులు రైల్వేస్టేషన్ లోపలికి వెళ్లే దారిలో రైలు ప్రయాణ వివరాలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేశారు.
- ఈనాడు, నిజామాబాద్
స్టేషన్ లోపల పిల్లరుకు స్టీల్ తొడుగు
స్టేషన్ ముందు భాగంలో పూర్తి కావొచ్చిన పనులు
తాజా వార్తలు
జిల్లా వార్తలు