close

సోమవారం, ఆగస్టు 26, 2019

ప్రధానాంశాలు

గైనిక్‌ విభాగానికి రాష్ట్రస్థాయి పురస్కారాలు

పురస్కారాలు అందుకున్న వైద్యులతోవైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రామప్రసాద్‌

కర్నూలు వైద్యాలయం న్యూస్‌టుడే : గుంటూరులో జరిగిన గైనిక్‌ రాష్ట్ర స్థాయి సదస్సులో ఆ విభాగానికి చెందిన పీజీ విద్యార్థులు డాక్టర్‌ నిఖిత (క్విజ్‌), సిరిచందన (పేపర్‌ ప్రజెంటేషన్‌), డాక్టర్‌ ఉమాదేవి (పోస్టర్‌ ప్రజంటేషన్‌)ల ఉత్తమ ప్రదర్శనకు గాను పురస్కారాలు అందుకున్నారు. సోమవారం పురస్కారాలు అందుకున్న వారిని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రామప్రసాద్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ కర్నూలు వైద్య కళాశాల నుంచి ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న వారికి మరింత ప్రోత్సాహం ఇచ్చి జాతీయ పోటీల్లో రాణించేలా కృషి చేయాలని గైనిక్‌ విభాగం ఆచార్యులను కోరారు. ఈ కార్యక్రమంలో గైనిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఇందిర, డాక్టర్‌ వెంకటరమణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.