close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

బాలికను మోసగించిన వ్యక్తిపై కేసు

జగద్గిరిగుట్ట, న్యూస్‌టుడే: బాలికను ప్రేమ పేరిట వశపరుచుకొని మోసగించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జగద్గిరిగుట్ట పోలీసుల సమాచారం మేరకు.. శ్రీనివాసనగర్‌కు చెందిన హరీష్‌(20) దీనబంధు కాలనీకి చెందిన ఓ బాలిక(16)ను మాయమాటలతో లోబరుచుకున్నాడు. ఏడాదిగా ఆమెపై పలుసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ విషయం బాలిక తన కుటుంబసభ్యులకు తెలపగా మూడు రోజుల క్రితం వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నిందితుణ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.