close

గురువారం, ఆగస్టు 22, 2019

ప్రధానాంశాలు

పోలీసుల స్వాధీనంలో ఉన్న 2981 వాహనాల వేలం

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకుని.. ఇప్పటివరకు ఎవరూ తీసుకోవడానికి ముందుకురాని 2981 వాహనాలను నగర పోలీసులు వేలం వేయనున్నారు. ఈ వాహనాలపై ఏవైనా అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గడువు దాటిన తర్వాత వాటిని వేలం వేస్తారు. వాహనాల వివరాలను గోషామహల్‌లోని రిజర్వ్‌ సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ ఐ.నరసింహమూర్తి చరవాణికి 94906 16637 ఫోన్‌చేసి తెలుసుకోవచ్చని.. అలానే వెబ్‌సైట్‌ ‌www.hyderabadpolice.gov.in లోను వివరాలుంటాయని సీపీ అంజనీకుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.