close

ఆదివారం, ఆగస్టు 18, 2019

ప్రధానాంశాలు

అభయ అస్తం లభించెను 

సామాజిక భద్రతా పింఛన్ల మొత్తం పెంచిన ప్రభుత్వం అభయహస్తం లబ్ధిదారులకు కూడా పెంచుతూ భరోసానిచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన నవరత్నాల హామీల్లో భాగంగా పింఛను రూ. 3 వేలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే వైఎస్సార్‌ పింఛను కానుక పేరుతో సాధారణ పింఛన్లు రూ. 2,250, దివ్యాంగులకు రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు డయాలసిస్‌ బాధితులకు రూ. 10 వేల చొప్పున ఇస్తున్నారు. తాజాగా అభయహస్తం పింఛన్ల మొత్తం కూడా పెంచారు. ఈ పెంపు సెప్టెంబర్‌ నుంచి వర్తిస్తుంది. అక్టోబరు 2న పెరిగిన మొత్తం తీసుకోనున్నారు.

- న్యూస్‌టుడే, ఆత్మకూరు

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.