close

గురువారం, ఆగస్టు 22, 2019

ప్రధానాంశాలు

బల్దియా కార్యాలయంలో బోనాల సందడి

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: బల్దియాలో మంగళవారం బోనాల పండగ సందడి నెలకొంది. ప్రధాన కార్యాలయంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, తెలంగాణ బేవరెజెస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దేవీప్రసాద్‌ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. బల్దియా ఉద్యోగులు, కార్మికుల్లో ఉత్సాహం పెంచేందుకు ఇలాంటి వేడుకలు దోహదపడతాయని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌లను నిర్వాహక సంఘం సత్కరించింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.