చేనేత వస్త్రాలపై అవగాహన సదస్సు - Nizamabad - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

చేనేత వస్త్రాలపై అవగాహన సదస్సు

కంఠేశ్వర్‌, న్యూస్‌టుడే:  మహాత్మాగాంధీ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 7న జాతీయ గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్ఠాన్‌ ఆధ్వర్యంలో చేనేత వస్త్రాల అవగాహన సదస్సును నిర్వహించనున్నామని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ నందురెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. వినాయక్‌నగర్‌లోని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో 150 మంది విద్యార్థులు గాంధీ వేషధారణతో అలరించనున్నారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.