close

శనివారం, డిసెంబర్ 07, 2019

ప్రధానాంశాలు

అండర్‌-19 టోర్నీకి జిల్లా జట్టు

ఎంపికైన జట్టుతో కోచ్‌ శైలజ్‌, సంఘ సభ్యులు

నిజామాబాద్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో ఈ నెల 13న నిర్వహించే అండర్‌-19 నాకౌట్‌ టోర్నమెంట్‌లో జిల్లా జట్టు పాల్గొననుందని జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు జట్టు ఆదివారం బయలుదేరిందని చెప్పారు. మొదటి మ్యాచ్‌ హైదరాబాద్‌లోని క్యాల్‌పబ్లిక్‌ స్కూల్‌ జట్టుతో పోటీపడనుందని పేర్కొన్నారు. కప్‌తో తిరిగివస్తారని ఆశిస్తున్నామన్నారు.

జట్టు వివరాలు: అనికేత్‌రెడ్డి(కెప్టెన్‌), హర్షవర్ధన్‌(వికెట్‌కీపర్‌), శశాంక్‌, అఖిలేశ్‌ గౌడ్‌, అద్నాన్‌ మోసాని, మురళీకృష్ణ, ఉదయ్‌కుమార్‌, అన్వేశ్‌, స్నేహిత్‌రెడ్డి, అజిత్‌రెడ్డి, అదిత్‌, ఆదిత్య, జోహెబ్‌, వైభవ్‌, సోహెల్‌

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.