close

సోమవారం, డిసెంబర్ 09, 2019

ప్రధానాంశాలు

రాష్ట్రస్థాయి పోటీల్లో ద్వితీయ స్థానంలో జిల్లా జట్టు

కప్‌ను అందుకుంటున్న అసోసియేషన్‌ ప్రతినిధులు, క్రీడాకారులు

నిజామాబాద్‌ క్రీడావిభాగం : మంచిర్యాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో నిజామాబాద్‌ జిల్లా మహిళా జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది. సోమవారం నిర్వహించిన ఫైనల్స్‌లో మెదక్‌ జట్టుతో తలపడినపుడు 1-0 తేడాతో జిల్లా జట్టు ఓడిపోయింది. జిల్లా క్రీడాకారిణులను ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధానకార్యదర్శి ఖలీల్‌హైమద్‌, ఉపాధ్యక్షుడు వాహెద్‌, శిక్షకుడు నాగరాజు, రైమల్‌ తదితరులు అభినందించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.