స్వయం సంఘాల సమావేశం - Nizamabad - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

స్వయం సంఘాల సమావేశం

కాకతీయనగర్‌, ఎన్జీవోస్‌కాలనీ(కామారెడ్డి పట్టణం): జిల్లా కేంద్రంలోని కాకతీయనగర్‌లో మహిషా, ఎన్జీవోస్‌కాలనీలోని శ్రీ సాయి స్వయం సంఘాల సర్వసభ్య సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఆదాయ, వ్యయాలు, సంఘాలకు రుణాల మంజూరు తదితర విషయాలను సభ్యులు చర్చించారు. సంఘ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.