ఎడ్‌సెట్‌ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన - Karimnagar - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

ఎడ్‌సెట్‌ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే : శాతవాహన విశ్వవిద్యాలయంలో బీఈడీ, పీజీసెట్‌ 2019 ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. ఆదివారం ఎడ్‌ సెట్‌లో 340, పీజీ సెట్‌లో 500 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రవేశాల సంచాలకులు డాక్టర్‌ ఎం.ఉషారాణి తెలిపారు. సోమవారం ఎడ్‌సెట్‌లో బయలాజికల్‌ సైన్స్‌లో 1 నుంచి 6000వ ర్యాంకు వరకు పీజీ సెట్‌లో ఎమ్మెస్సీ గణితం 1 నుంచి 6000వ ర్యాంకు వరకు, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ 1 నుంచి 1500 వరకు గల ర్యాంకు అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.