ఉత్తమ వాసవీక్లబ్‌గా గుర్తింపు   - Kadapa - EENADU
close

గురువారం, సెప్టెంబర్ 19, 2019

ప్రధానాంశాలు

ఉత్తమ వాసవీక్లబ్‌గా గుర్తింపు  


వాసవీ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడు హజరత్తయ్య నుంచి అవార్డు అందుకుంటున్న

క్లబ్‌ మైదుకూరు విభాగ అధ్యక్షుడు పబ్బతి గోపాల్‌ 

 

మైదుకూరు, న్యూస్‌టుడే : మైదుకూరు వాసవీక్లబ్‌కు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. యాదగిరిగుట్టలో ఆదివారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన మిడ్‌కాన్‌-2019లో క్లబ్‌ అధ్యక్షుడు పబ్బతి గోపాల్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడు హజరత్తయ్య చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. క్లబ్‌ ద్వారా అందిస్తున్న సేవలను గుర్తించి అవార్డు అందజేసినట్లు గోపాల్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.