భాజపా సభ్యత్వ నమోదు - Kamareddy - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

భాజపా సభ్యత్వ నమోదు

భవానిపేటలో భాజపా సభ్వత్వం ఇస్తున్న భాజపా నాయకులు

లింగంపేట, న్యూస్‌టుడే: భవానిపేటలో ఆదివారం భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ మండలాధ్యక్షుడు దత్తురాం మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాజపా మండల ప్రధాన కార్యదర్శి వడ్ల రాంచందర్‌, కత్తుల కిషన్‌, నారాయణ, సాలే నారాయణ, సంగయ్య పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.